1, ఆగస్టు 2010, ఆదివారం

మను చరిత్ర

మను చరిత్ర

ఆ పురి బాయకుండు, మకరాంక శశాంక మనోౙ్న మూర్తి భా
షాపర శేష భోగి, వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహ గర్భ కులాభరణున్ డనారతా
ధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్య తనూవిలాసుడై


ఎక్కడి వడొ! యక్ష తనయేందు జయంత వసంత కంతులన్
జక్క దనంబునన్ గెలువ జాలిన వాడు, మహీసురాన్వయం (!)
బెక్కడ? ఈ తనూవిణవమెక్కడ? ఏలని బంటుగా మరున్
డక్క గొనంగ రాడె, యకటా, నను వీడు పరిగ్రహించినన్


మ్రుగమద సౌరభ విభవత్
ద్విగుణిత ఘనసాంద్ర రాగ వీచీ గంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మలసెన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి