2, ఆగస్టు 2010, సోమవారం

భాషా భాగాలు

వివిధ భాషలలో భాషా భాగాలు వేర్వెరు రకాలుగా విభజించబడ్డాయి.


చరిత్ర:

పదాల వర్గీకరణ చరిత్రలో చాలా పురాతన కాలం నుంచి గమనించవచ్చు. సంస్కృత వ్యాకరణ వేత్త "యాస్కుడు", క్రీ. పూ. 5 లేక 6 వ శతాబ్దంలో రచించిన, ఆరు వేదాంగములలో ఒకటైన 'నిరుక్తము' అనే గ్రంధంలో పదాలను నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. [1]

నామ -
ఆఖ్యాత - క్రియ
ఉపసర్గ
నిపాత
ఈ నాలుగు భాగాలను రెండు వర్గాలుగా విభజించాడు. (నామ, ఆఖ్యాత) మరియూ (ఉపసర్గ, నిపాత)

ప్రస్తుత భాషాభాగాలు:

తెలుగులో భాషా భాగాలు అయిదు:

నామవాచకము
సర్వనామము
క్రియా
విశేషణం
అవ్యయం
ఈ క్రిందివి కూడా అప్పుడప్పుడూ ప్రస్తావన కొస్తాయి.

క్రియా విశేషణం
సముచ్చయం??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి