3, ఆగస్టు 2010, మంగళవారం

నండూరి వారి ఎంకి

నండూరి వారి ఎంకి అంటె తెలియని తెలుగువారు ఉండరు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదనుకుంటాను.

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు, తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల.


పదమూ పాడిందంటె, కతలూ సెప్పిందంటె కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె, అందాల బరిణల్లె, సుక్కల్లె నా యెంకి

అంటూ "ఎంకి" ని సృష్టించారు నండూరి వారు.


అలా నండూరివారి కలం నుండి జాలువారిన కొన్ని ఎంకి పాటలు మీకోసం ఈ పేజీలో ప్రచురిస్తున్నాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి