ఉదాహరణ :
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
లక్షణములు:
పాదాలు : 4
ప్రతి పాదంలోని గణాలు : న న గ గ | ర ర గ |
యతి : 9వ అక్షరము
ప్రాస: కలదు
నడక:
నన నానా నాననా నానన నా
గ్రహించగలరు:
సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి