2, ఆగస్టు 2010, సోమవారం

వ్యతిరేక పదాలు

వ్యతిరేకంగా అర్ధాన్నిచ్చే రెండు లేదా అంత కన్నా ఎక్కువ పదాలను వ్యతిరేక పదాలు (Opposite words) అంటారు.


ఉదాహరణలు:

స్త్రీ X పురుషుడు
ఆడ X మగ
పగలు X రాత్రి
వెలుగు X చీకటి
మంచి X చెడు
నిజం X అబద్ధం
పాపం X పుణ్యం
ఉపాయం X అపాయం
న్యాయం X అన్యాయం
ధర్మం X అధర్మం
జ్ఞానం X అజ్ఞానం
వివేకి X అవివేకి
గౌరవం X అగౌరవం
శాంతి X అశాంతి
జీర్ణం X అజీర్ణం
సాధ్యం X అసాధ్యం
ధైర్యం X అధైర్యం లేదా పిరికి
కష్టం X సుఖం
కొత్త X పాత
క్రింద X పైన]]
కుడి X ఎడమ
ముందు X వెనుక
నెమ్మది X తొందర
చిన్న X పెద్ద
కీర్తి X అపకీర్తి
అదృష్టం X దురదృష్టం
సుఖము X దుఃఖము
సుగంధం X దుర్గంధం
తడి X పొడి
హెచ్చు X తగ్గు
ఎక్కువ X తక్కువ
నవ్వు X ఏడుపు
పండితుడు X పామరుడు
ప్రత్యక్షం X పరోక్షం
రాజు X రాణి
ఎత్తు X పల్లం
శీఘ్రం X ఆలస్యం
శుభం X అశుభం
ప్రశ్న X జవాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి