3, ఆగస్టు 2010, మంగళవారం

జాతీయాలు (క - ఙ)


__________
కంకణము గట్టు

కంచము దగ్గర పిల్లి

కంచిగరుడసేవ

కంచుకాగడా వేసినను దొరకదు

కంటికి రెప్ప భార మగు

కంటికి రెప్పవోలె

కంటిలో నలుసు

కందాల రాజు

కంపలో బడిన కాకి

కకబిక

కకావికలు

కట్టు తప్పు

కట్టె, కొట్టె, తెచ్చె

కడుపు కక్కుర్తి

కడుపు కుటకుట

కడుపు చల్లగా

కడుపునిండిన బేరము

కడుపుబ్బు

కడుపులో ఎలుకలు పరుగెత్తడం

కడుపులో చల్ల కదలకుండా

కడుపులో చేయి పెట్టి కెలుకు

కడుపే కైలాసం

కతపత్రము

కత్తిమీది సాము

కత్తులబోను

కత్తులు దూయడం

కత్తులు నూరటం

కథల కామరాజు

కను గానక

కనుసన్నమెలగు

కన్నీరు మున్నీరై పారు

కన్నీళ్ళు తుడుచు

కన్ను కుట్టు

కన్ను వేయు

కన్నుల నిప్పులు రాలు

కన్నుల పండుగ

కన్నులలో నిప్పులు పోసుకొను

కన్నులు కాయలు కాచు

కన్నులు పైకి వచ్చు

కన్నులు వాచు

కన్నూ మిన్నూ కానక

కన్నెర్రజేయు

కప్పదాటు వైఖరి

కప్పదాటులు వేయుట

కప్పల తక్కెడ

కబంధ హస్తాలలో చిక్కడం

కయ్యమును కాలు దువ్వు

కరతలామలకము

కర్ణాకర్ణిగా

కర్ణుడు లేని భారతము

కలగూరగంప

కలలోని కాన్పు

కలలోని మాట

కలసి కట్టుగా నుండు

కలసిమెలసి

కలహమునకు కాలు దువ్వు

కలుపుగోలు కల్లు

కళ్లనీళ్లు తుడవడం

కళ్ళమీద తెల్లారటం

కళ్ళల్లో వత్తులేసుకుని చూడటం

కళ్ళు నెత్తికెక్కు

కవకవ

కసమస

కసాయి కత్తులు

కహ కహ నవ్వు

కాందారి మాందారి ప్రొద్దు

కాకః కాకః పీకః పీకః

కాకతాళీయము

కాకదంత పరిక్ష

కాకి బలగం

కాకిగోల

కాకులను కొట్టి, గ్రద్దలకు వేయు

కాకులు దూరని కారడవి

కాచి వడబోయడం

కాటికి కాళ్ళు చాపు

కానరాని చీలి

కాయ గాచు

కాయగసరులు

కాయో పండో

కారాలు మిరియాలు నూరు

కాలనేమి జపము

కాలికి బుద్ది చెప్పు

కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు

కాలికి వేసిన వేలికి, వేలికి వేసిన కాలికి

కాలు కాలిన పిల్లి

కాలు ద్రువ్వు

కాలుదువ్వడం

కాళ్లకు చక్రాలు

కాసంత (కూసంత)

కిమ్మను

కీలెరిగి వాత పెట్టు

కుంచం తప్పదు

కుంచెడు మానెడు

కుంచెములతో మంచు కొలుచు

కుండభారం గుండెకెక్కింది

కుండమార్పు

కుండమీదికి

కుందేటికొమ్ము

కుంపట్లు

కుంభకర్ణ నిద్ర

కుంభము మీది పొట్టేలు వలె

కుక్క ముట్టిన కుండ

కుక్క మొరిగినట్లు

కుక్కల దొడ్డి

కుడి ఎడమ

కుడితిలో పడ్డ ఎలుక

కుదిపేయటం

కుయ్యో మొర్రో

కూత వేటు దూరంలో

కూనలమ్మ కీర్తనలు

కూపస్థ మండూకం

కూరగాయ కవిత్వము

కొంగు బంగారు

కొంగు ముడేయడం

కొంగుపరచు

కొండంత ఆశ

కొండంత దేవరకు కొండంత పత్రి

కొండను తవ్వి ఎలుకను పట్టు

కొండలు పిండి చేయు

కొంప కూల్చు

కొంప తీసి

కొట్టిన పిండి

కొట్టు మిట్టాడు

కొమ్ములు తిరిగిన వాడు

కొరకరాని కొయ్య

కొరివితో తలగోక్కొను

కొలికికి వచ్చు

కోడికూసినదాక

కోతలు కోయు

కోరలు తీసిన పాము

కోరల్లేని పాము


_________

ఖయ్యిమనడం


_________

గంగి

గంతకు తగ్గ బొంత

గగన కుసుమము

గగనమగు

గజ స్నానము

గజరుగజరులు పోవు

గట్టెక్కు

గడ్డితిను

గాడిద గుడ్డు

గాలి పాట

గాలి మాట

గాలికి ధూళికి

గుండె రాయి చేసుకొను

గుటకలు మ్రింగు

గుట్టు మట్టు

గొంతెమ్మ కోరికలు

గోదావరిలో కలుపు

గోముఖ వ్యాఘ్రము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి