3, ఆగస్టు 2010, మంగళవారం

జాతీయాలు - (ఇ - అః)


____________
ఇంగువ కట్టిన గుడ్డ

ఇంచు మించు

ఇంటిదీపం

ఇంటిదొంగ

ఇంటిల్లపాది

ఇంద్రుడు, చంద్రుడు

ఇంపు సొంపులు

ఇనుపగజ్జెలతల్లి

ఇల్లలకంగానే పండుగకాదు

ఇల్లు గుల్ల చేయు

ఇల్లు-ఇరవాటు

ఇసుక చల్లినా రాలనంత జనం

ఇసుక తక్కెడ, పేడ తక్కెడ


_________________

ఈకకు ఈక, తోకకు తోక

ఈడు జోడు


____________

ఉక్కుపాదం

ఉక్కుమనిషి

ఉగ్గుపాల వయసు

ఉచ్చ నీచములు

ఉట్టిలో పెట్టిన గుమ్మడిలా

ఉడుత భక్తి

ఉడుతలు పట్టేవాడు

ఉత్తరకుమారుని ప్రజ్ఞలు

ఉప్పు తిను

ఉప్పు పత్రి

ఉప్పు పాతర వేయుట

ఉయ్యాలో జంపాలో

ఉరి పెట్టడం

ఉరుకులు పరుగుల మీద

ఉల్లము పల్లవించు

ఉసూరుమను

ఉస్సురను


________________

ఊ అన్నా... ఆ అన్నా...

ఊడలమర్రి

ఊపునివ్వడం

ఊళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర


_________________

ఋణము తీరు

ఋణము పణము


______________


______________

ఎకా ఎకీన

ఎంగిలి మంగలము

ఎండ కన్నెరుగక

ఎండకెండి, వానకు తడిసి

ఎగదిగ

ఎగద్రోయ

ఎగవేయు

ఎడప దడప

ఎత్తి పొడచు

ఎత్తు మరగిన బిడ్డా

ఎదుగు పొదుగు

ఎదురు చుక్క

ఎదురు బొదురు

ఎనుబోతుపై వాన

ఎన్ని గుండెలురా

ఎర్ర గొర్రె మాంసము

ఎర్రటోపీవాళ్లు

ఎవరికి వారే యమునా తీరే


________________

ఏ నెక్కడా తా నెక్కెడ

ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?

ఏ మొఖము పెట్టుకొని వెళ్ళెదము?

ఏ యెండకాగొడుగు పట్టు

ఏండ్లూ పూండ్లు

ఏకు మేకగు

ఏటికోళ్ళు

ఏడులు పూడులు

ఏనుగు కొమ్ము

ఏనుగు తిన్న వెలగపండు

ఏనుగు దాహం

ఏనుగు దాహము

ఏనుగుపాడి

ఏనుగుమీది సున్నము


____________

ఐపు ఆజ్ఞ

ఐసరు బొజ్జ


_______________

ఒక కుత్తుకయగు

ఒక కొలికికి వచ్చు

ఒక కోడికూయు ఊరు

ఒక గుడ్డు పోయిననేమి?

ఒక పంటి కిందికి రావు

ఒకటికి ఐదారు కల్పించు

ఒడిలోకొచ్చి పడడం

ఒళ్లు మండడం


________________

ఒడలు చిదిమిన పాలు వచ్చు

ఒడినిండటం

ఓ అనిన వ రాదు అన్నట్టు

ఓడలు బండ్లగు

ఓనమాలు తెలియనివాడు

ఓమనుగాయలు

ఓహరిసాహరి


_____________

అం
_______________

అం అనిన ఢం అననేరడు

అంకకాడు

అంకాపొంకాలు

అంకురార్పణము

అంగడి పెట్టు

అంగలార్చు

అంచుక ఇంచుక

అంజనమున మాటలాడనేల?

అండ దండ

అంతు పంతు

అందచందములు

అందని ద్రాక్ష

అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

అందిపుచ్చుకోవడం

అందె వేసిన చేయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి