1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

131) పడుచు నూఋఅకేల బాఋఅచూచెదరొక్కొ
ఎంత వారలైన భ్రాంతి చెంది
లోన మీౠ కాము లొంగజేయగలేక
విశ్వదాభిరామ వినురవేమ

132) పడతి మోసె నొకడు పడతి మేసె నొకండు
పడతి సురము జేర్చి బ్రతికె నొకడు
పడతి కొఋఅకె పెక్కు పాట్లను బడిరయా
విశ్వదాభిరామ వినురవేమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి