191) జాతి నీతి వేౠ జన్మం బదొక్కటి
>రయ దిండ్లు వేఋఎ యౌను గాక
దర్శనములు వేౠ దైవమౌ నొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ.
192) ఇన్ని జాతులందు నేజాతి ముఖ్యమన్
ఎౠక గల్గువారె హెచ్చువారు
ఎౠక లేనివార లేజాతినున్నను
హీనజాతియంచు నెౠగు వేమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి