“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు
పేజీలు
▼
2, ఆగస్టు 2010, సోమవారం
తృతీయ విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి. కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది. క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త. ఉదా: దేవదత్తుని చేత వంటకము వండబడెను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి