“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు
పేజీలు
▼
2, ఆగస్టు 2010, సోమవారం
చతుర్ధీ విభక్తి
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి. త్యాగోద్దేశ్యము గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం. ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి