“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు
పేజీలు
▼
2, ఆగస్టు 2010, సోమవారం
ద్వితీయా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'. ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి